Type Here to Get Search Results !

రైట్స్ లిమిటెడ్ లో ఇంజినీర్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల...

👉 గురుగావ్లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

👉 జాబ్:   ఇంజనీర్

👉 అర్హత:
💥 పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీ.టెక్ / ఇంజినీరింగ్ బీఎస్సీ ఉత్తీర్ణత. కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

👉 వయస్సు:
💥పోస్టుల్ని అనుసరించి 32 సం|| మించ కూడదు.
💥ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

👉 శాలరీ:
💥పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.40,000 - 1,40,000 /- వరకు ఉంటుంది.

👉 ఎంపిక విధానం
💥పోస్టుల్ని అనుసరించి షార్ట్ లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం:
💥ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తు ఫీజు:
💥జనరల్ కు రూ. 600/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

👉 దరఖాస్తులకు ప్రారంభతేది:
💥మార్చి 09, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ:
💥మార్చి 27, 2023

👉 వెబ్సైట్ అడ్రస్:
💥https://www.rites.com
Tags

Post a Comment

0 Comments