👉 నేషనల్ ఎస్సీ, ఎస్టీ హబ్ కార్యాలయాల్లో పని చేయుటకు బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
👉 జాబ్ & ఖాళీలు :
💥 ఈ-టెండరింగ్ ప్రొఫెషనల్, ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్, ఆఫీస్ అటెండెంట్, పోస్టులు.
👉 మొత్తం ఖాళీలు : 28
👉 అర్హత:
పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 10వ తరగతి / బీ.టెక్/ బీఈ / బీకామ్ / ఐసీడబ్ల్యూఏ / ఎంబీఎ ఉత్తీర్ణత.
👉వయస్సు :
పోస్టును అనుసరించి 30 నుంచి 45 సంవత్సరాలు మించకూడదు.
💥 ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
👉 శాలరీ :
పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.18,500 - 80,000 ఉంటుంది.
👉 ఎంపిక విధానం:
పోస్టుల్ని అనుసరించి స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తు ఫీజు :
జనరల్ కు రూ. 885/-,
ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు.
👉 దరఖాస్తులకు ప్రారంభతేది:
మార్చి 10, 2023
👉 దరఖాస్తులకు చివరి తేది:
మార్చి 24, 2023
👉 వెబ్సైటు అడ్రస్ :
https:/www.becil.com