👉 కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
👉 జాబ్:
💥కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్) పోస్టులు.
👉 ఖాళీలు:
💥 మొత్తం ఖాళీలు: 9,212
(పురుషులకు 9105; మహిళలకు 107 ఖాళీలు ఉన్నాయి)
👉 అర్హత:
💥పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత. డ్రైవర్ పోస్ట్ లకు హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
💥దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ. ఎత్తు,
మహిళలు 157 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి.
👉 వయస్సు:
💥పోస్టును అనుసరించి 01.08.2023 నాటికి
18- 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
డ్రైవర్ పోస్టులకు 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.
💥రిజర్వేషన్ వర్గాలకు అనగా ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
👉 శాలరీ:
💥పోస్ట్ ని అనుసరించి నెలకు
రూ. 25,000 - 1,20,000 /- వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం:
💥 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం:
💥పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు ఫీజు:
💥జనరల్ కు రూ. 100/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు.
👉 దరఖాస్తులకు ప్రారంభ తేదీ:
💥 మార్చి 27, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ:
💥ఏప్రిల్ 25,2023
👉 వెబ్సైట్ అడ్రస్:
💥https://www.crpf.gov.in