Type Here to Get Search Results !

వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్, ఎన్డీవో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల...

👉 దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ (ఎస్ఎంఎస్), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఎన్టీవో) పోస్టుల భర్తీతో పాటు జాతీయ అర్హత పరీక్ష (నెట్) - 2023 నిర్వహణకు సంబంధించి న్యూదిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏఎస్ఆర్బీ) ఉమ్మడి ప్రకటనను విడుదల చేసింది.

👉 జాబ్:
💥1. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)-2023
2. సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్
(ఎస్ఎంఎస్): 163 పోస్టులు
3. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఎన్టీవో): 32
పోస్టులు

👉 మొత్తం ఖాళీలు: 195

👉 అర్హత:
💥పోస్టుల్ని అనుసరించి మాస్టర్స్ డిగ్రీ (లేదా) తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.

👉 వయస్సు:
💥పోస్టును అనుసరించి 10.04.2023 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నెట్కు సంబంధించి 01.01.2023 నాటికి అభ్యర్థి 21 ఏళ్ల నిండి ఉండాలి.
 💥 రిజర్వేషన్ వర్గాలకు అనగా  ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

 👉 దరఖాస్తు విధానం:
💥 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం:
💥పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎస్ఎంఎస్, ఎన్టీవో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉 శాలరీ:
💥పోస్ట్ ని అనుసరించి నెలకు
రూ. 56,000 - 1,90,000 /- వరకు ఉంటుంది.

👉 దరఖాస్తు ఫీజు:
💥జనరల్ కు రూ. 500/- చెల్లించాలి. ఎస్సీ,
ఎస్టీలకు రూ. 250/- చెల్లించాలి.

👉 దరఖాస్తులకు ప్రారంభ తేదీ:
💥మార్చి 22, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ:
💥ఏప్రిల్ 10,2023

👉 వెబ్సైట్ అడ్రస్:
💥https://www.asrb.org.in
Tags

Post a Comment

0 Comments