Type Here to Get Search Results !

RBI లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - No Exam - 10th Class అర్హతతో..

👉 RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 రీసెంట్ గా విడుదల చేస్తున్న నఈ నోటిఫికేషనులకు ఎటువంటి రాత పరీక్ష అవసరం లేదు.

👉 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉 దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసి ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

👉 మొత్తం 25 ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు.

👉 దరఖాస్తుల చివరి తేదీ:
💥 ఏప్రిల్ 10వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇవ్వబడుతుంది.

👉 దరఖాస్తు విధానం..
💥 ముందుగా నోటిఫికేషన్లో ఇచ్చిన ఫారమ్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆపై అవసరమైన అన్ని పత్రాలతో ఫారమ్ను నింపి, రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డివిజన్, రిక్రూట్మెంట్ డివిజన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై రీజినల్ ఆఫీస్, షహీద్ భగత్ సింగ్ రోడ్, ఫోర్ట్, ముంబై - 400001కి పంపండి.

👉 ఎంపిక ప్రక్రియ..
💥 ఫార్మసిస్ట్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి విద్యార్హత, ప్రతిభ మొదలైన వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.
💥 ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. దీనితో పాటు ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా జరుగుతుంది.

👉 అర్హతలు..
💥 ఫార్మసిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేయబోయే ఏ అభ్యర్థి అయినా తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీనితో పాటు.. అభ్యర్థులు ఫార్మసీలో డిప్లొమా కూడా కలిగి ఉండాలి.

👉 వెబ్సైట్ అడ్రస్:
💥 http://rbi.org.in/
Tags

Post a Comment

0 Comments