👉కర్నూలులోని కర్నూలు మెడికల్ కాలేజ్ ఒప్పంద ప్రాతిపదికన వీఆర్ డీ ఎల్ ల్యాబ్- మైక్రోబయాలజీ విభాగంలోని పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉 పోస్టుల వివరాలు:
1.రిసెర్చ్ సైంటిస్ట్-బి (మెడికల్ / నాన్ మెడికల్): 02
2. రిసెర్చ్ అసిస్టెంట్: 01
3. ల్యాబ్ టెక్నీషియన్: 02
4. డేటా ఎంట్రీ ఆపరేటర్: 0
5. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 01
👉 అర్హత:
💥అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు: 40 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ :
💥 పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 25,000 - 1,20,000 /- వరకు వస్తుంది.
👉ఎంపిక ప్రక్రియ:
💥 రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ఎంపిక చేస్తారు.
👉
ఆఫ్లైన్ దరఖాస్తులను స్పీడ్ లేదా రిజిస్టర్ పోస్టు లేదా వ్యక్తిగతంగా కర్నూలులోని ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కళాశాలలో అందజేయాలి.
👉 దరఖాస్తు ఫీజు:
💥జనరల్ కు, ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ:
💥 మార్చ్ 27, 2023
👉 వెబ్సైట్ అడ్రస్:
💥https://www.kurnool.ap.gov.in