👉 వైఎస్సార్ కడప జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు.
👉 పోస్టుల యొక్క వివరాలు:
💥1. అంగన్వాడీ వర్కర్: 18 పోస్టులు
💥2. అంగన్వాడీ హెల్పర్: 49 పోస్టులు
💥3. మినీ అంగన్వాడీ వర్కర్ : 04 పోస్టులు
👉ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు : కడప(యు)
కడప (ఆర్), కమలాపురం, జమ్మలమడుగు,
ముద్దనూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, చాపాడు, పులివెందుల, బద్వేల్, బి.కోడూరు, బి.మఠం, పోరుమామిళ్ల.
👉 అర్హత:
💥 అంగన్వాడీ వర్కర్లు - 10 తరగతి,
💥మిగిలిన పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయస్సు:
01-07-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉 వేతనం:
💥అంగన్వాడీ వర్కర్ కు - రూ.11500
💥మినీ అంగన్వాడీ వర్కర్ కు - రూ.7000,
💥అంగన్వాడీ హెల్పర్ కు - రూ.7000.
👉దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత విజయనగరం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామాకు పంపాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 27, 2023
👉 ఇంటర్వ్యూ తేదీ: 28-03-2023.
👉 వెబ్సైట్ అడ్రస్ :
💥https://www.kadapa.ap.gov.in