👉 రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 పోస్టుల వివరాలు:
💥 మొత్తం 550 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
💥 ఫిట్టర్ విభాగంలో 215,
💥 వెల్డర్ విభాగంలో 230,
💥 Machinist 05,
💥 పేయింటర్ 05,
💥 కార్పెంటర్ 05,
💥 ఎలక్ట్రిషియన్ 75,
💥 మెకానిక్ 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉 విద్యార్హతలు :
💥 10 వ తరగతి మరియు తప్పనిసరిగా ఐటీఐ విద్యను కూడా సంబంధిత విభాగంలో పూర్తి చేసి ఉండాలి.
👉 దరఖాస్తు విధానం:
💥 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ :
💥 04 మార్చి 2023లోపు
👉 వెబ్సైట్ అడ్రస్ :
💥 https://rcf.indianrailways.gov.in/