Type Here to Get Search Results !

150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ - UPSC IFS...

👉 గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేవాళ్లకు UPSC నుండి మరొక శుభవార్త...

👉 అర్హత:
💥 బ్యాచిలర్ డిగ్రీ(యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ) లేదా బ్యాచిలర్ డిగ్రీ(అగ్రికల్చర్, ఫారెస్ట్రీ లేదా ఇంజనీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 150.

👉 ప్రాథమిక పరీక్ష తేది: 28.05.2023.

👉 వయసు:
💥 01.08.2023 నాటికి 21 నుంచి 32ఏళ్ల మధ్య ఉండాలి.

👉 ఎంపిక విధానం:
💥 ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాథమిక పరీక్ష కేంద్రాలు:
💥 అనంతపురం, హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి.

👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:
💥 21.02.2023

👉 దరఖాస్తు సవరణ తేదీలు:
💥 22.02.2023 నుంచి 28.02.2023. వరకు.

👉 వెబ్సైట్ అడ్రస్ :
💥 https://www.upsc.gov.in/
Tags

Post a Comment

0 Comments