👉 సికింద్రాబాద్ లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్మ్యాన్ మేట్, ఫైర్మ్యాన్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
👉 ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.
👉 పోస్టుల వివరాలు:
💥 ట్రేడ్స్ మ్యాన్ మేట్: 1249
💥 Fire Man: 544 పోస్టులు
👉 అర్హతలు:
💥 ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకు 10th, ఐటీఐ ఉత్తీర్ణత;
💥 Fire Man: 10th ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయస్సు:
💥 పోస్టును అనుసరించి 25 ఏళ్లు మించకూడదు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
👉 శాలరీ :
💥 పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 18,000 నుంచి 1,20,000/- వరకు చెల్లిస్తారు.
👉 ఎంపిక విధానం :
💥 పోస్టుల్ని అనుసరించి ఫిజికల్ ఎండ్యూరెన్స్ / స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 వెబ్సైట్ అడ్రస్:
💥 https://www.aocrecruitment.gov.in/
👉 నోటిఫికేషన్ లింక్ :
💥 https://drive.google.com/file/d/1_zP3cSXLxU5CUEJ-liFar0CZdK7F8Udv/view