👉 హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
(హెచ్పీసీఎల్), ముంబయి రిఫైనరీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
👉 అర్హతలు:
💥 పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 12వ తరగతి, ఐటీఐ, బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణత, బాయిలర్ అటెండెంట్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, బేసిక్ ఫైర్ ఫైటింగ్ కోర్సు సర్టిఫికేట్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
👉 వయస్సు:
💥 పోస్టును అనుసరించి 25 ఏళ్లు మించకూడదు.
👉 శాలరీ:
💥 పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 20,000 - 1,20,000/- - వరకు చెల్లిస్తారు.
👉 ఎంపిక విధానం:
💥 పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు విధానం:
💥 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఫీజు వివరాలు:
💥 జనరల్ కు రూ. 590/- చెల్లించాలి.
💥 ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
👉 పోస్టుల వివరాలు:
💥 అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్: 30 పోస్టులు
💥 అసిస్టెంట్ బాయిలర్టె క్నీషియన్: 07 పోస్టులు
💥 అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీ ఆపరేటర్: 18
💥 మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): 05 పోస్టులు
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ:
💥 ఫిబ్రవరి 03, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ:
💥 ఫిబ్రవరి 23, 2023
👉 వెబ్సైట్ అడ్రస్:
💥 https://www.hindustanpetroleum.com/job-openings
👉 నోటిఫికేషన్ లింక్:
💥 https://drive.google.com/file/d/1p0tPoViEsdtZXCfcBIysJp6hDbIK8K_u/view