👉 హైదరాబాద్ ఈసీఐఎల్లోని ఈ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారు.
👉 2023-24 ఏడాదికి గాను కాంట్రాక్ట్ విధానంలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
👉 పోస్టుల వివరాలు:
💥 ప్రిపరేటరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, పీఆర్డీ (తెలుగు), టీజీటీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లిష్ హిందీ, సంస్కృతం, పీఈటీ, ఆర్ట్)
👉 అర్హత:
💥 అభ్యర్థులు ఈ సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డీఈఎస్ఈడీ, డిగ్రీ, బీఈడీ పాస్ అయి ఉండాలి.
👉 వయస్సు:
💥 ప్రిపరేటరీ టీచర్, పీఆర్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 ఏళ్లు, టీజీటీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
👉 అప్లై విధానం:
💥 ఆన్లైన్ విధానంలో
💥 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీలను సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ కాలనీ ఎంట్రన్స్, డి-సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
👉 ఎంపిక విధానం:
💥 రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు.
👉 శాలరీ:
💥 ప్రిపరేటరీ టీచర్, పీఆర్డీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21250, టీజీటీ పోస్టులకు రూ.26250 సాలరీ చెల్లిస్తారు.
👉 చివరి తేదీ :
💥 February 21, 2023.
👉 వెబ్సైట్ అడ్రస్:
💥 https://aecshyd1.edu.in/