Type Here to Get Search Results !

IIM Kashipur లో ఫ్యాకల్టీ ఉదోగాలు - No Exam...

👉 IIM Kashipur - Indian Institute of Management లో ఫ్యాకల్టీ ఉదోగాలుకు నోటిఫికేషన్ విడుదల.

👉 పోస్టుల వివరాలు:
💥 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు.

👉 అర్హత:
💥 పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచీ ఉత్తీర్ణులవ్వాలి.

👉 పని అనుభవం:
💥 కనీసం 3 నుంచి 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

👉 వేతనం:
💥 నెలకు రూ.1,01,500 నుంచి రూ.2,24,100 చెల్లిస్తారు.

👉 ఎంపిక విధానం:
💥 ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

👉 విభాగాలు:
💥 కమ్యూనికేషన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఐటీ అండ్ సిస్టమ్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ డెసిషన్ సైన్సెస్, ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ.

👉 వెబ్సైట్ లింక్:
💥 https://iimkashipur.ac.in/

Tags

Post a Comment

0 Comments