Type Here to Get Search Results !

BE, B. Tech అర్హత తో ARCI లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల...

👉 ARCI, Hyderabad
https://www.arci.res.in
ARCI - International Advanced Research ...

👍 ARCI 18 రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 అర్హతలు:
💥 అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/ఎంఈ/ ఎంటెక్/ఎంఎస్సీ/పీహెచ్ డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్/యూజీసీ నెట్/ నెట్లో అర్హత సాధించాలి. సీనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

👉 వయస్సు:
💥 దరఖాస్తుదారుల వయసు 28 నుంచి 32 యేళ్ల మధ్య ఉండాలి.

👉 అప్లికేషన్ విధానం:
💥 అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో

👉 ఫీజు వివరాలు:
💥 జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్ రుసుముగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

👉 అప్లికేషన్స్ చివరి తేదీ :
💥 మార్చి 13, 2023వ తేదీలోపు

👉 ఎంపిక విధానం:
💥 స్క్రీనింగ్/షార్టిస్టింగ్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

👉 శాలరీ :
💥 రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు నెలకు రూ.47,000ల నుంచి రూ.54,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు నెలకు రూ.31,000లు, సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు రూ.35,000లు జీతంగా చెల్లిస్తారు.

👉 వెబ్సైట్ అడ్రస్:
💥 https://www.arci.res.in
Tags

Post a Comment

0 Comments