Type Here to Get Search Results !

500 పోస్టుల భర్తీకి Bank Of India భారి నోటిఫికేషన్ విడుదల...

👉 Bank Of India (BOI) 500 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 పోస్టులు మరియు అర్హత వివరాలు:
💥 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుకు ఏదేని డిగ్రీ,
💥 ఐటీ ఆఫీసర్ పోస్టుకు బీఈ, బీటెక్ అర్హత కలిగి ఉండాలి.

👉 వయస్సు:
💥 21-29 ఏళ్ల మధ్య వయోపరిమితి ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు).

👉 ఎంపిక విధానం:
💥 రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 ఫీజు వివరాలు:
💥 దరఖాస్తు ఫీజు రూ.850
💥 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 175/-).

👉 దరఖాస్తుల తేదీలు :
💥 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చును.

👉 శాలరీ :
💥 నెలకు జీతం రూ.36,000- రూ.63,840 ఉంటుంది.

👉 పరీక్ష విధానం:
💥 ఇంగ్లిష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు, 40 మార్కులు),
💥 రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (45 ప్రశ్నలు, 60 మార్కులు),
💥 జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ (40 ప్రశ్నలు, 40 మార్కులు),
💥 డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రైటేషన్ (35 ప్రశ్నలు, 60 మార్కులు),
💥 ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ పేపర్- లెటర్ రైటింగ్ & ఎస్సే(2 ప్రశ్నలు, 25 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.
💥 మొత్తం 157 ప్రశ్నలు, 225 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

👉 వెబ్సైట్ అడ్రస్ :
💥 https://bankofindia.co.in/
Tags

Post a Comment

0 Comments