Type Here to Get Search Results !

C-DAC లో 570 ప్రాజెక్ట్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాలు...

👉 Centre for Development of Advanced Computing (C-DAC)....లో ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉 మొత్తం ఖాళీలు: 570

👉 ఎంపిక విధానం:
💥 రాతపరీక్ష / ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం:
💥 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 పని ప్రదేశం:
💥 మొహాలీ, ముంబై, నోయిడా, పుణె, తిరువనంతపురం, పట్నా, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, జమ్మూ, సిల్చర్, పుణెలోని కార్పొరేట్ కార్యాలయం, గువాహటి, శ్రీనగర్, చండీగఢ్.

👉 పోస్టుల వివరాలు:
💥 ప్రాజెక్ట్ అసోసియేట్ - 30
💥 ప్రాజెక్ట్ ఇంజినీర్ / మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ -300
💥 ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్/ సర్వీస్ & ఔచ్ మేనేజర్-40
💥 సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్ / సర్వీస్ & ఔట్రీచ్ ఆఫీసర్-200

👉 పోస్టుల వారీగా అర్హతలు మరియు వయస్సు:

💥 ప్రాజెక్ట్ అసోసియేట్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ / బీటెక్ / ఎంఈ/ఎంటెక్ / పీజీ డిగ్రీ / పీహెచ్డీ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.

💥 ప్రాజెక్ట్ ఇంజినీర్/ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్ ఉత్తీర్ణత.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

💥 ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్/ సర్వీస్ & ఔచ్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ / బీటెక్ / ఎంఈ / ఎంటెక్ / పీజీ డిగ్రీ / పీహెచ్ ఉత్తీర్ణత.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

💥 సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్ / సర్వీస్ & ఔట్రీచ్ ఆఫీసర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ / బీటెక్ / ఎంఈ / ఎంటెక్ / పీజీ డిగ్రీ / పీహెచ్ ఉత్తీర్ణత.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.

👉 వెబ్సైట్ అడ్రస్:
💥 https://careers.cdac.in/advt-details/CORP-3112023-E58YK
Tags

Post a Comment

0 Comments