👉 Delhi Development Otharity (DDO) జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్/మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 మొత్తం 255 పోస్టులను భర్తీ చేయనున్నది
👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ:
💥 February 4, 2023
👉 దరఖాస్తులకు ఆఖరి తేదీ :
💥 February 18, 2023
👉 పోస్టుల వివరాలు:
💥 DDA JE జాబ్స్ 2023 కింద మొత్తం 255 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 220 సివిల్ డిసిప్లిన్, 35 ఎలక్ట్రికల్, మెకానికల్ పోస్టులు ఉన్నాయి.
👉 అర్హతలు:
💥 అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి.
👉 వయస్సు:
💥 వయస్సు కనీసం 18 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు ఉండాలి.
👉 పరీక్ష విధానం :
💥 DDA JE పరీక్ష పేపర్ 120 మార్కులకు ఉంటుంది. సంబంధిత సబ్జెక్టుకు చెందిన 120 ప్రశ్నలతో పాటు ఆబ్జెక్టివ్ టైప్ (బహుళ ఎంపిక ప్రశ్నలు) అలాగే రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్పై ప్రశ్నలు ఉంటాయి.
👉 వెబ్ సైట్ అడ్రస్ :
💥 www.dda.gov.in