Type Here to Get Search Results !

AP అంగన్వాడీ లో 115 పోస్టులు - 7th & 10th తరగతి అర్హత - No Exam..

👉 115 అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్, మినీ అంగన్వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది.

👉  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉 అంగన్వాడీ హెల్పర్, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులకు ఏడో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.

👉 సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత మహిళలై ఉండాలి. జులై 1, 2023వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి.

👉 ఈ అర్హతలున్నవారు ఫిబ్రవరి 6, 2023వ తేదీలోపు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్లో అందజేయాలి.

👉 దరఖాస్తులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. పదో తరగతి మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 ఇంటర్వ్యూ ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు ఉంటుంది.

👉 ఎంపికైన వారికి నెలకు రూ.7,000ల నుంచి రూ. 11,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.

👉 https://wdcw.ap.gov.in/


Tags

Post a Comment

0 Comments