👉 Indian Government లో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష లేకుండా మరొక నోటిఫికేషన్ విడుదల అయినది.
👉 విభాగానికి చెందిన గురుగావ్లోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (వ్యాప్కోస్ లిమిటెడ్).. 161 టీమ్ లీడర్/ ఎక్స్పర్ట్, క్వాంటిటీ సర్వేయర్ తదితక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 పోస్టుల వివరాలు:
💥 నీటి సరఫరా, CADD ఇంజినీర్ పోస్టులు: 15
💥 క్వాంటిటీ సర్వేయర్-II పోస్టులు: 15
💥 కన్స్ట్రక్షన్ ఇంజినీర్ పోస్టులు: 30
💥 సర్వే ఇంజినీర్ పోస్టులు: 15
💥 ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్-II పోస్టులు: 15
💥 సైట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 18
💥 సైట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు: 2
💥 అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు: 5
💥 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు: 5
💥 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 5
💥 టీమ్ లీడర్/ ఎక్స్పర్ట్ పోస్టులు: 2
💥 క్వాంటిటీ సర్వేయర్ పోస్టులు: 2
💥 స్ట్రక్చరల్ ఇంజినీర్ పోస్టులు: 4
💥 ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్-1 పోస్టులు: 2
💥 హైడ్రాలిక్ ఎక్స్పర్ట్ పోస్టులు: 2
💥 రెసిడెంట్ ఇంజినీర్, సీనియర్ నీటి సరఫరా ఇంజినీర్ పోస్టులు: 7
💥 సీనియర్ కన్స్ట్రక్షన్ ఇంజినీర్ పోస్టులు: 10
💥 మెటీరియల్ ఇంజినీర్ పోస్టులు: 7
👉 అర్హతలు :
💥 ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్/ ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా/పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉 వయస్సు :
💥 అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
👉 ఈమెయిల్ ద్వారా పంపడానికి చివరి తేదీ:
💥 ఫిబ్రవరి 2, 2023
👉 ఈమెయిల్ అడ్రస్:
💥 hrwapcosbbs@gmail.com
👉 ఎంపిక విధానం:
💥 స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
👉 శాలరీ:
💥 ఎంపికైన వారికి నెలకు రూ. 18,000ల నుంచి రూ.65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.