👉 MNNIT ప్రయాగ్జ్ 103 నాన్ టీచింగ్ ఖాళీల కోసం 19 జనవరి 2023న నోటిఫికేషన్ జారీ చేసింది.
👉 మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్ తన అధికారిక వెబ్సైట్లో వివిధ నాన్-టీచింగ్పోస్టుల కోసం తాజా నోటిఫికేషనన్ను ప్రకటించింది.
👉 దీని ద్వారా సూపరింటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, లాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్తో సహా వివిధ బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫార్మసిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, SAS అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ మరియు టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి.
👉 అర్హతలు:
💥 అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ/BE/B Tech కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో టెక్/ డిప్లొమా/ITI సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 వయో పరిమితి
💥 కనీస వయస్సు - 18 సంవత్సరాలు
💥 గరిష్ట వయస్సు - 33 సంవత్సరాలు
💥 ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
👉 ఫీజు:
💥 జనరల్ రూ.500.
💥 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉 ఎంపిక ప్రక్రియ:
💥 స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 పోస్టుల వివరాలు:
💥 జూనియర్ అసిస్టెంట్: 04
💥 ఆఫీస్ అటెండెంట్/ ల్యాబ్ అటెండెంట్: 21
💥 ఫార్మసిస్ట్: 02
💥 టెక్నికల్ అసిస్టెంట్: 20
💥 జూనియర్ ఇంజినీర్ సివిల్/ఎలక్ట్రికల్: 05
💥 ఎస్ఏఎస్ అసిస్టెంట్: 01
💥 లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01
💥 సీనియర్ టెక్నీషియన్టె: 15
💥 టెక్నీషియన్: 28
💥 సూపరింటెండెంట్: 03
💥 పర్సనల్ అసిస్టెంట్: 01
💥 సీనియర్ స్టెనోగ్రాఫర్స: 01
💥 సీనియర్ అసిస్టెంట్: 01
👉 వెబ్సైట్ లింక్:
💥 http://www.mnnit.ac.in/index.php/announcements/432-regular-non-teaching-position