Type Here to Get Search Results !

Central University of Punjab లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...

👉  పంజాబ్ నేషనల్ యూనివర్సిటీ నందు టీచింగ్ మరియు నాన్ టీచింగ్  నోటిఫికేషన్ విడుదల అయినది.

👉 అర్హత:
💥 పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో మాస్టర్స్ డిగ్రీ/ఎంఈడీ/ఎంపీఈడీ/ పీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.

👉 ఎంపిక విధానం:
💥 షార్ట్స్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.02.2023.

👉 వెబ్సైట్ లింక్:
💥 https://cup.edu.in/

👉 పోస్టుల వివరాలు:
💥 అప్లైయిడ్ అగ్రికల్చర్,
💥 బోటనీ,
💥 ఇంగ్లిష్,
💥 ఫైనాన్షియల్ అడ్మిన్,
💥 జియోగ్రఫీ,
💥 కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ,
💥 హిందీ,
💥 హిస్టరీ,
💥 సైకాలజీ,
💥 సోషియాలజీ,
💥 ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితరాలు.
Tags

Post a Comment

0 Comments