Type Here to Get Search Results !

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు SBI నుంచి నోటిఫికేషన్ విడుదల...

👉 ప్రముఖ నేషనల్ బ్యాంకింగ్ SBI ముంబై నుంచి స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినది.

👉 అర్హత:
💥 ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉 ఎంపిక విధానం:
💥 షార్ట్స్టింగ్, ఇంటరాక్షన్, నెగోషియేన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 జాబ్ లొకేషన్:
💥 ముంబై/నవీ ముంబై.

👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.02.2023.

👉 వెబ్సైట్ లింక్: www.sbi.co.in

👉 పోస్టుల పూర్తి వివరాలు:
💥 మొత్తం పోస్టుల సంఖ్య: 10
💥 వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (డిజిటల్ మార్కెటింగ్)-01,
💥 డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (అనలిటికల్ మార్కెటింగ్ అండ్ క్యాంపెయిన్)-01,
💥  డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (కంటెంట్ మార్కెటింగ్)-01,
💥 డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (సోషల్ మీడియా అండ్ ఓన్ మార్కెటింగ్)- 01,
💥 డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్- ఓన్ డిజిటల్ ప్లాట్ఫాం) 01,
💥 డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (మార్కెట్ టెక్ స్టాక్)-01,
💥 డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (డిజిటల్ ఆక్విజిషన్)-01,
💥 మేనేజర్(డిజి మార్కెటింగ్)-03.
Tags

Post a Comment

0 Comments