Type Here to Get Search Results !

Walk-in ఇంటర్వ్యూస్ - ప్రముఖ ఎయిర్పోర్ట్ అథారిటీ AIASL లో ఉద్యోగాలకు ఆహ్వానం..

👉 మొత్తం 166 పోస్టులను భర్తీ చేయటానికి AIASL నుండి Walk-in interviews కు నోటిఫికేషన్ విడుదల అయినది.

👉 AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(Air Port Service Limited) Al రవాణా సేవలను గతంలో ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అని పిలిచేవారు.

👉 ఈ పోస్టులకు అర్హులైన మరియు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రౌండ్ డ్యూటీలకు (Ground Duty) దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ (Contract) ప్రాతిపదికన ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ (Recruitment Drive) ద్వారా వివిధ రంగాలకు చెందిన మొత్తం 166 పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉 ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు
💥 ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి విద్యార్హత పోస్టును బట్టి భిన్నంగా ఉంటుంది.
💥 10వ తరగతి మరియు 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు సంబంధిత విభాగంలో డిగ్రీ కూడా ఉండాలి.

👉 పరీక్ష లేకుండా ఎంపిక..
💥 ఈ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. అంటే.. అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్షకు హాజరుకానవసరం లేదు. ఈ పోస్ట్ల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ 07 ఫిబ్రవరి 2023 నుండి నిర్వహించబడుతుంది. 07 ఫిబ్రవరి నుండి 13 ఫిబ్రవరి 2023 వరకు ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి.

👉 వయోపరిమితి:
💥 జనరల్ కేటగిరీకి 28 ఏళ్లు, ఓబీసీకి 31 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 33 ఏళ్లుగా వయోపరిమితిని నిర్ణయించారు.

👉 ఫీజు వివరాలు:
💥 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులు జనరల్ కేటగిరీకి సంబంధించినవి.
💥 ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

👉 పోస్టుల వివరాలు:
💥 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 11 పోస్టులు
💥 జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 25 పోస్టులు
💥 యుటిలిటీ ఏజెంట్ & ర్యాంప్ డ్రైవర్ - 7 పోస్ట్లు
💥 అప్రెంటిస్ - 45 పోస్టులు
💥 అప్రెంటిస్ - 36 పోస్టులు
💥 అప్రెంటిస్ (క్లీనర్) - 20 పోస్టులు
💥 డ్యూటీ ఆఫీసర్ - 6 పోస్టులు
💥 జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ - 4 పోస్టులు
💥 జూనియర్ ఆఫీసర్ ప్యాసింజర్ - 12 పోస్టులు

👉 పూర్తి వివరాలు కు వెబ్సైట్ అడ్రస్:
💥 http://aiasl.in/

👉 Walk-in interview Place:
Hotel Pristine Residency.
Airport Road,
Next to S.V.P. International, Sardarnagar,
Hansol,
Ahmedabad,
Gujarat-382475.

👉 Notification:


Tags

Post a Comment

0 Comments