Type Here to Get Search Results !

Indian Navy లో 248 Tradesman Skilled జాబ్స్ కు నోటిఫికేషన్ విడుదల...

👉 ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మన్ స్కిల్డ్ ఖాళీల కోసం తాజా ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

👉 ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 248 పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉 విద్యా అర్హతలు:
💥 ఇండియన్ నేవీ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాల నుండి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

👉 ఎంపిక విధానం:
💥 వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

👉 అప్లికేషన్ ప్రారంభ తేదీ:
💥 January 31, 2023

👉 అప్లికేషన్ల చివరి తేదీ:
💥 February 27, 2023

👉 అప్లికేషన్ అప్లై చేసే విధానం:
💥 ఆన్లైన్లో మాత్రమే.

👉 శాలరీ వివరాలు:
💥 Rs. 19,900 - 63,200/- Per Month

👉 వెబ్సైట్ అడ్రస్:
💥 https://www.joinindiannavy.gov.in/
Tags

Post a Comment

0 Comments