Type Here to Get Search Results !

మరొక 2,391 పోస్టుల గురుకుల పాఠశాలకు కేంద్ర అనుమతి...

👉 TSPSC, మెడికల్ హెల్త్ బోర్డ్, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థ భర్తీ చేస్తుందని చెప్పారు. 2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

👉 బీసీ గురుకుల పాఠశాలలకు సంబంధించి 2,132 పోస్టులకుగాను ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేయగా...

👉 జనరల్ గురుకులాల పరిధిలో 93 ఉద్యోగాలకు మరో జీఓ అలాగే, సమాచార, పౌరసంబంధాల శాఖ పరిధిలో 166 పోస్టుల భర్తీకి మరో జీవోను ఆర్థిక శాఖ జారీ చేసింది.

👉 గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీ బాధ్యతలు టీఆర్ఐఆర్బీకి, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల పీఎస్సీకి, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీని భర్తీని టీఎస్ టీఎంహెచ్ఎస్ఆర్బికి అప్పగించింది.

👉 ఈమేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జనవరి 27న ఉత్తర్వులు జారీ చేశారు.

👉 ఇప్పటికే 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులివ్వగా... వీటి భర్తీకి సంబంధించిన ఏర్పాట్లను గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్టీఐఆర్బీ) పూర్తి చేసింది.

👉 పూర్తి వివరాలు క్రింది  నోటిఫికేషన్ పేజీలో :





Tags

Post a Comment

0 Comments