Type Here to Get Search Results !

2,826 పోస్టులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ మరొక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది...BPNL

👉 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పలు విభాగాల్లో ఉన్న 2826 ఖాళీలను భర్తీ చేయనుంది.

👉 Bharatiya Pashupalan Nigam Limited (BPNL) భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

👉 పోస్టుల వివరాలు:
💥 సెంట్రల్ సూపరింటెండెంట్ (314),
💥 అసిస్టెంట్ సూపరింటెండెంట్ (628),
💥 ఆఫీస్ అసిస్టెంట్ (314),
💥 ట్రైనర్ (942),
💥 ఎంటీఎస్ (628)

👉 సెంట్రల్ సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

👉 అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులకు 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

👉 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉 ట్రైనర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.

👉 ఎంటీఎస్ పోస్టులకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ:
💥 February 5, 2023

👉 దరఖాస్తుల విధానం:
💥 ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

👉 ఎంపిక విధానం:
💥 కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో చూపిన ప్రతిభ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 వెబ్సైట్ అడ్రస్:
💥 http://bharatiyapashupalan.com/
Tags

Post a Comment

0 Comments