Type Here to Get Search Results !

ITI అర్హతతో 567 పోస్టులకు BRO నోటిఫికేషన్ విడుదల...

👉 ఐటీఐ పూర్తి చేసిన వారికి, కేంద్ర ప్రభుత్వ కొలువులకు ప్రిపేర్ అవుతున్న వారికి BRO (Border Roads Organization) నుంచి నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 567 పోస్టులు వివిధ క్యాటగిరిలో  భర్తీ చేయనున్నారు.

👉 వెహికల్ మెకానిక్, ఆపరేటర్ కమ్యునికేషన్, డ్రిల్లర్, పెయింటర్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ
చేయనున్నారు.

👉 పోస్టుల వివరాలు:

💥 వెహికల్ మెకానిక్ : 236 పోస్టులు,
💥 ఆపరేటర్ కమ్యునికేషన్ : 154 పోస్టులు,
💥 MSW మేసన్ : 149 పోస్టులు,
💥 MSW పెయింటర్ : 5 పోస్టులు,
💥 రేడియో మెకానిక్ : 2 పోస్టులు,
💥 MSW మెస్ వెయిటర్ : 1 పోస్టు

👉 దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లు, నిబంధనలు రూల్స్న బట్టి అభ్యర్థి వయోపరిమితి ఉంటుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఫీజు చెల్లించవచ్చు.
💥 దరఖాస్తుకు సంబంధించిన పేమెంట్ ఆన్లైన్ లేదంటే బ్యాంకు ద్వారా ఆఫ్లైన్లో కూడా చేయవచ్చు. ఆన్లైన్ పేమెంట్లో యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కూడా పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది.
💥 జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్మెన్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.50ను అప్లికేషన్ పేమెంట్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎసీ, వికలాంగులకు ఫీజు మినహాయింపు ఉంది.

👉 దరఖాస్తుల చివరి తేదీ : ఫిబ్రవరి 13, 2013

👉 దరఖాస్తుల అప్లై విధానం:
💥 ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
💥 ముందుగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కు సంబంధించిన ఈ అధికారిక వెబ్సైట్లో https://www.bro.gov.in/ లాగిన్ అవ్వాలి.
💥 హోమ్పేజ్ రిక్రూట్మెంట్కు సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి పేరును, ఇతర వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.
💥 అవసరమైన డాక్యుమెంట్లను అన్నింటినీ అప్లోడ్ చేయాలి.
💥 దరఖాస్తు చేయడానికి ముందుగానే విద్యార్హత, కుల దృవీకరణ, ఆధార్ కార్డు లాంటి వాటిని స్కాన్ చేసి పెట్టుకోవాలి.
💥 నోటిఫికేషన్లనో అడిగిన సైజు ఫార్మాట్లోనే డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

👉 వెబ్ సైట్ లింక్ : https://www.bro.gov.in/
Tags

Post a Comment

0 Comments