Type Here to Get Search Results !

Group C ప్రభుత్వ ఉద్యోగాలు - 251 పోస్టుల భర్తీకి NDA నోటిఫికేషన్ విడుదల...

👉 National Defence Academy (NDA Khadakwasla) లో 251 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయినది.

👉 అర్హతలు:
💥 పోస్టుల్ని అనుసరించి 10 వ తరగతి / 12వ తరగతి / ఐటీఐ ఉత్తీర్ణత.

👉 పోస్టుల వివరాలు:
💥 పెయింటర్, కుక్, ఫైర్మ్యాన్, ఎంటీఎస్, ఎల్డీసీ, బ్లాక్స్మిత్, తదితరాలు.

👉 వయస్సు:
💥 పోస్టును అనుసరించి 27 ఏళ్లు మించకూడదు.
💥 ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

👉 శాలరీ:
💥 పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.30,000 - 1,40,000 /- వరకు వస్తుంది.

👉 దరఖాస్తుల ప్రారంభ తేదీ: జనవరి 08, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 21, 2023

👉 ఎంపిక విధానం:
💥 పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష / ట్రేడ్స్ట్,
స్కిల్ టెస్ట్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 వెబ్సైట్ లింక్:
https://ndacivrect.gov.in/

👉 నోటిఫికేషన్ లింక్:
https://drive.google.com/file/d/1VH8Mal9f9Yr33FT8BvsrUWg1BLA2zuIt/
Tags

Post a Comment

0 Comments