👉 ICMR - National Institute of Nutrition (NIN) కంపెనీ నుంచి హైదరాబాదులో పనిచేయుటకు ల్యాబ్ టెక్నీషియన్స్ కోసం Walk-in ఇంటర్వ్యూస్.
👉 అర్హతలు:
💥 12th Pass మరియు రెండు సంవత్సరముల డిప్లమా ఇన్ మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్ గా అనుభవము కావలెను.
👉 వయస్సు: 30 సంవత్సరములు
👉 శాలరీ: నెలకు 18,000 మరియు HRA.
👉 పోస్ట్ : Project Laboratory Technician.
👉 ఇంటర్వ్యూ తేదీ :
💥 January 11, 2023 from 10:30am.
👉 ఇంటర్వ్యూస్ జరుగు స్థలము :
💥 Conference Hall and committee Room, ICMR-NIN, Hyderabad.