Type Here to Get Search Results !

ISRO లో 526 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఐసీఆర్బీ) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉 వెబ్సైట్ లింక్: https://www.isro.gov.in/ICRB_Recruitment5.html

👉 అర్హత:
💥 పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో / కనీసం 6.32 సీజీసీఏతో డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత.
💥 స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 01 ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

👉 వయస్సు:
💥 పోస్టును అనుసరించి 28 ఏళ్లు మించకూడదు. Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

👉 ఎంపిక విధానం:
💥 పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష / స్కిల్ టెస్ట్ / కంప్యూటర్ లిటరసీ టెస్ట్ / స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాతపరీక్షలో సింగల్ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. 120 నిమిషాల్లో సమధానాలు గుర్తించాల్సి ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం:
💥 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తు ఫీజు:
💥 జనరల్ కు రూ. 100/- చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు.

👉 దరఖాస్తు ప్రారంభ తేదీ:
💥 డిసెంబర్ 20, 2022

👉 దరఖాస్తుల చివరి తేదీ:
💥 జనవరి 09, 2023

👉 వేతనం:
💥 పోస్ట్ ని అనుసరించి నెలకు
రూ.25,500 - 80,000 /- వరకు వస్తుంది.

👉 జాబ్ ఖాళీల వివరాలు:
💥 అసిస్టెంట్లు, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, యూడీసీ, స్టెనోగ్రాఫర్లు.

👉 ప్రాంతాల వారీగా వివరాలు:
💥 అహ్మదాబాద్: 31
💥 బెంగళూరు: 215
💥 హసన్: 17
💥 హైదరాబాద్: 54
💥 న్యూదిల్లీ: 02
💥 శ్రీహరికోట: 78
💥 తిరువనంతపురం: 129

👉 మొత్తం ఖాళీలు: 526.
Tags

Post a Comment

0 Comments