👉 తెలంగాణ గవర్నమెంట్ 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 ఎంపిక విధానం:
💥 రాతపరీక్ష, ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసిన పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 25.01.2023.
👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.02.2023
👉 వెబ్సైట్: https://mhsrb.telangana.gov.in/
💥 డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్-3823,
💥 తెలంగాణ వైద్య విధాన పరిషత్-757,
💥 ఎంఎనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ-రీజనల్ క్యాన్సర్ సెంటర్-81,
💥 దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ-08,
💥 తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ-127,
💥 మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ -197,
💥 తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం)-74,
💥 తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ-124,
💥 తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ-13.
👉 వయసు:
01.07.2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
👉 వేతనం:
నెలకు రూ.36,750 నుంచి రూ.1,06,990 చెల్లిస్తారు.