👉 డిగ్రీ అర్హతతో ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 63 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
👉 వెబ్సైట్ లింక్స్:
https://apsbolarum.edu.in/
👉 సబ్జెక్టులు:
💥 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, హోమ్ సైన్స్, సైకాలజీ, పెయింటింగ్/ఫైన్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, డ్యాన్స్, హిందీ, సంస్కృతం తదితరాలు.
👉 అర్హత: డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈఎల్స్ఈడీ, డీఈఎస్ఈడీ ఉత్తీర్ణతతోపాటు సీటెట్/టెట్ అర్హత సాధించి ఉండాలి.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్ చిరునామాకు పంపించాలి.
👉 దరఖాస్తులకు చివరితేది: 30.01.2023.
👉 పోస్టుల వివరాలు:
💥 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ - 15,
💥 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-25,
💥 ప్రైమరీ టీచర్-23.