Type Here to Get Search Results !

AP High Court లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీ నియామకానికి నోటిఫికేషన్ విడుదల... చివరి తేదీ : జనవరి 25, 2023...

👉 AP రాష్ట్రం హైకోర్టులో.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 39 కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 ఆఫ్లైన్ విధానంలో జనవరి 25, 2023వలోపు కింది అడ్రస్కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది.
💥 జనరల్ అభ్యర్థులు రూ.1000లు,
💥 ఎస్సీ/ఎస్టీ/ వికలాంగ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

👉 ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఫిబ్రవరి 4, 2023న నిర్వహిస్తారు.

👉 ఫలితాలు అదేనెల 8న విడుదలవుతాయి. ఎంపికైన వారికి నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.

👉 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్ట్స్/ సైన్స్/కామర్స్ విభాగంలో డిగ్రీ, ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడ్ ఇంగ్లిష్ టైప్ రైటింగ్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

👉 వెబ్సైట్ లింక్ : https://hc.ap.nic.in/recruitment.html

👉 ఆఫ్లైన్ దరఖాస్తులు పంపించవలసిన చిరునామా:
💥 The Registrar (Administration), High Court of Andhra Pradesh, Nelapadu, Amaravati, Guntur District.

👉 నోటిఫికేషన్ పేజీ, ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్, మరియు పోస్టుల వివరాలు విఫలంగా:






Tags

Post a Comment

0 Comments