Type Here to Get Search Results !

AP లో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ పోస్టులు - నో ఎగ్జామ్...

👉 ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష అభియాన్..విజయవాడలోని రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్
కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 ఈ పోస్టులకు ఎగ్జామ్స్ లేదు.

👉 మొత్తం 37 పోస్టులను మూడు కేటగిరీల క్రింద భర్తీ చేయనున్నారు.

👉 పోస్టుల వివరాలు:
💥vజూనియర్ అసిస్టెంట్ - 13
💥డేటా ఎంట్రీ ఆపరేటర్లు - 10
💥 ఆఫీస్ సబార్డినేట్ -14

👉 ఎంపిక:
💥 జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆఫరేటర్ ఉద్యోగాలకు అకడమిక్ మార్కులు, స్కిల్ టెస్ట్   ఎంపిక చేస్తారు.
💥 సబార్డినేట్ పోస్టులకు పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 వయసు:
💥 నవంబర్ 30, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

👉 శాలరీ :
💥 నెలకు జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకు రూ.23,500,
💥 డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 23,500
💥 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులకు రూ.15,000

👉 దరఖాస్తు విధానం:
💥 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

👉 చివరితేది: జనవరి 31, 2023.

👉 సర్టిఫికెట్ల పరిశీలన: ఫిబ్రవరి 6,7/2023.

👉 స్కిల్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి 11, 12/2023.

👉 జాబితా వెల్లడి: ఫిబ్రవరి 13, 2023.

👉 వెబ్సైట్: https://apssa.aptonline.in

👉 అర్హత:
💥 జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు.. బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ/ డీసీఏ/ఇంజనీరింగ సర్టిఫికేట్/కంప్యూటర్తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

💥 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు చదవటం, రాయడం తెలిసి ఉండాలి.
Tags

Post a Comment

0 Comments