👉 Agriculture Insurance Company of India (AIC) లో Management Trainee పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 పోస్టుల సంఖ్య:
💥 50
👉 శాలరీ:
💥 నెలకు 60,000/-
👉 జాబ్ లొకేషన్:
💥 న్యూఢిల్లీ
👉 అర్హత:
💥 అభ్యర్థులు B.A, B.Com, B.Sc పూర్తి చేసి ఉండాలి
👉 అప్లికేషన్ చివరి తేదీ:
💥 February 5, 2023
👉 అప్లై చేసుకునే విధానం:
💥 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు పైన పేర్కొన్న ఖాళీల కోసం అధికారిక వెబ్‌సైట్ aicofindia.com ద్వారా 05/02/2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 వెబ్సైట్ అడ్రస్:
💥 https://www.aicofindia.com/AICHindi/Pages/default.aspx