Type Here to Get Search Results !

73 పోస్టులకు Income Tax Department నుంచి నోటిఫికేషన్ విడుదల... No Exam...

👉 3  కేటగిరీ పోస్టులకు Central Government Income Tax Department నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 పోస్టుల మరియు ఖాళీల వివరాలు:
💥 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు: 28
💥 ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు: 28
💥 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు: 16

👉 మొత్తం 73 ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన స్పోర్ట్స్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

👉 శాలరీ:
💥 నెలకు రూ.20,200ల నుంచి రూ.34,800

👉 అర్హతలు:
💥 ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్టులకైతే డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
💥 ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీతోపాటు టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి.
💥 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
💥 అలాగే సంబంధిత స్పోర్ట్స్ (అథ్లెటిక్స్, బ్యాట్మెంటన్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, క్యారెమ్స్, చెస్, క్రికెట్, ఫుడ్బాల్, హాకీ, కబడ్డీ, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ తదితర స్పోర్ట్స్) రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ఉండాలి.

👉 వయస్సు:
💥 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

👉 ఎంపిక విధానం:
💥 ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 6, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
💥 స్పోర్ట్స్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

👉 వెబ్సైట్ అడ్రస్:
💥 https://www.incometax.gov.in/

Tags

Post a Comment

0 Comments