Type Here to Get Search Results !

1,675 పోస్టుల భర్తీకి Intelligence Bureau (IB) నుంచి నోటిఫికేషన్ విడుదల...

👉 విశాఖపట్నంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేంద్ర నిఘా విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో 1,675 సెక్యురిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టిపుల్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 అర్హత:
💥 పదో తరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
💥 అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.

👉 వయోపరిమితి:
💥 వయసు 27 ఏళ్లకు మించకుండా ఉండాలి.
💥 రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉 ఫీజు వివరాలు:
💥 ప్రతిఒక్కరూ రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

👉 పరీక్షా విధానం:
💥 టైర్ 1, టైర్ 2, టైర్ 3 రాత పరీక్ష (ఆన్లైన్/ఆఫ్లైన్) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

👉 The selection criteria for IB Recruitment 2023 include 3 stages of the recruitment process-

💥 Stage 1- Tier 1 (Common for SA/Exe & MTS/Gen)

💥 Stage 2- Tier 2 (Part-1) Offline Exam of Descriptive type (Common for SA/Exe &
MTS/Gen)

💥 Tier 2 (Part-2) Spoken ability (only for
SA/Exe)

💥 Stage 3-Tier 3: Interview/Personality test

👉 శాలరీ:
💥 నెలకు రూ.21,700ల నుంచి రూ. 69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

👉 వెబ్సైట్ అడ్రస్ :
💥 www.mha.gov.in/

Tags

Post a Comment

0 Comments