👉 TS మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉 ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్పీఎస్సీ 78 పోస్టులకు భర్తీచేయనుంది.
👉 పోస్టుల వివరాలు:
💥 అకౌంట్స్ ఆఫీసర్-01,
💥 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13,
💥 సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు ఉన్నాయి.
👉 వెబ్సైట్ లింక్ :
💥 tspsc.gov.in/
👉 శాలరీ :
💥 అర్హత సాధించిన వారికి నెలకు ఏవో పోస్టులకు రూ.45,960 నుంచి రూ.1,24,150 వరకు చెల్లిస్తారు.
💥 జేఏవో పోస్టులకు నెలకు రూ.42,300 నుంచి రూ. 1,15,270 వరకు చెల్లిస్తారు.
💥 ఎస్ఏ పోస్టులకు నెలకు రూ.32,810ల నుంచి రూ.96,890 వరకు జీతంగా చెల్లిస్తారు.
👉 అర్హతలు:
💥 దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలకు సంబంధించి కామర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉 అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తు ఫీజు:
💥 రూ.320. ఇందులో రూ.200 ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
👉 ఎంపిక విధానం:
💥 ఆన్లైన్ రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ:
💥 February 11, 2023