Type Here to Get Search Results !

కేంద్రీయ విద్యాలయాల పోస్టులకు పరీక్షల షెడ్యూల్ తేదీలు... KVS

👉 కేంద్రీయ విద్యాలయాల (KVS) పోస్టులకు పరీక్షల షెడ్యూల్ను తాజాగా విడుదలచేసింది. పీఆర్, టీజీటీ, పీజీటీ, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్, ఇతర పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్ణయించింది.

👉 పరీక్షల షెడ్యూలు వివరాలు:

💥 అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు: February 7
💥 ప్రిన్సిపల్ పోస్టులకు: February 8
💥 వైస్ ప్రిన్సిపల్, పీఆర్టీ (మ్యూజిక్) ఉద్యోగాలకు: February 9
💥 TGT పోస్టులకు: February 12 నుంచి  14
💥 PGT పోస్టులకు: February 16 నుంచి  20
💥 ఫైనాన్స్ ఆఫీసర్, ఏఈ, హిందీ ట్రాన్స్ లేటర్స్
ఉద్యోగాలకు: February 20
💥 పీఆర్టీ ఉద్యోగాలకు: February 21 నుంచి 28
💥 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు:
March 1 నుంచి 5 వరకు
💥 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు: March 5
💥 లైబ్రేరియన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు: March 6

👉 ప్రతిభ ఉంటేనే ఎంపిక....

💥 రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితర అంశాల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 5న మొదలైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 2తో ముగిసింది.

👉 వెబ్సైట్ అడ్రస్: https://kvsangathan.nic.in/

Tags

Post a Comment

0 Comments