Type Here to Get Search Results !

నార్త్ వెస్ట్రన్ రైల్వేలో పదో తరగతి అర్హతతో 2,026 పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల...

👉 నార్త్ వెస్ట్రన్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

👉 మొత్తం 2,026 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు  ITI పూర్తి చేస్తున్న విద్యార్థులు అర్హులు.

👉 ఎంపిక విధానం:
💥 నార్త్ వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ షిప్ కోసం అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ మెరిట్ జాబితా రూపొందించబడుతుంది.

👉 అప్లికేషన్ చివరి తేదీ: February 10, 2023

👉 పోస్టుల వివరాలు:
💥ఎలక్ట్రికల్, కార్పెంటర్, ఫిట్టర్, మెకానికల్, పెయింటర్ వంటి వివిధ ట్రేడ్లలో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

👉 అప్లై చేయు విధానం:
💥 దరఖాస్తులను RRC జైపూర్ వెబ్సైట్ rrcjaipur.in వెబ్ సైట్లో సమర్పించాల్సి ఉంటుంది.

👉 మీరు అప్రెంటిస్ షిప్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే.. మీరు టెన్త్ పాసై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్ ఐటీఐ చేసినట్లు సర్టిఫికెట్ కూడా ఉండాలి.

👉 అభ్యర్థుల వయస్సు 15-24 ఏళ్లు ఉండాలి. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.

👉 ఫీజు వివరాలు:
💥 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు దరఖాస్తు ఉచితం. మిగతా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 100. దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.

👉 వెబ్సైట్ అడ్రస్:
💥 https://rrcjaipur.in/
Tags

Post a Comment

0 Comments