👉 ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 9,394 ADO పోస్టులను భర్తీ చేయనున్నది.
👉 ఇటీవలే ఎస్ఐసీ 300 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. వీటికి కూడా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
👉 పోస్ట్ పేరు:
💥 Apprentice Development Officer (ADO)
👉 హైదరాబాద్ జోనల్ పరిధిలో 1,408 ఖాళీలు ఉన్నాయి.
👉 దరఖాస్తుల స్వీకరణ మరియు చివరి తేదీ:
💥 జనవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
👉 ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లలను మార్చి 4వ తేదీన విడుదల చేయనున్నారు.
👉 మార్చి 12వ తేదీన ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు.
👉 మెయిన్స్ పరీక్షను మాత్రం ఏప్రిల్ 8వ తేదీన నిర్వహించనున్నారు.
👉 జీతం: రూ.35,650 - రూ.90,250
👉 వయోపరిమితి :
💥 జనవరి 1, 2023 నాటికి 21 - 30 ఏళ్ల మద్య ఉండాలి. అలాగే రిజర్వేషన్ ఆధారంగా సడలింపు ఉంటుంది.
👉 అర్హతలు : డిగ్రీ
👉 ఎంపిక విధానం:
💥 రాత పరీక్ష (ఆన్లైన్) & ఇంటర్వ్యూ ఆధారంగా
👉 ఫీజు : 750/-,
SC, ST అభ్యర్థులకు: 100/-
👉 రీజినల్ వారీగా పోస్టుల సంఖ్య:
💥 North: 1216 Posts
💥 North Central: 1033 Posts
💥 Central: 561 Posts
💥 East: 1049 Posts
💥 South Central: 1408 Posts
💥 Southern: 1516 Posts
💥 Western: 1942 Posts
💥 East Central: 669 Posts
👉 వెబ్సైట్ లింక్స్ :
💥 https://licindia.in/Bottom-Links/Careers/Recruitment-of-Apprentice-Development-Officer-22-2