👉IREL Apprentices Recruitments: ఐఆర్ఆఎల్ ఇండియా లిమిటెడ్లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 41
👉 ఖాళీల వివరాలు:
▪️ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు-04,
▪️ టెక్నికల్ అప్రెంటిస్లు-04,
▪️ట్రేడ్ అప్రెంటిస్లు-33.
👉విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, వెల్డర్,
ఎలక్ట్రానిక్/ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, టర్నర్, ప్లంబర్, ఫిట్టర్, కార్పెంటర్, ల్యాబ్ అసిస్టెంట్, పీఏఎస్ఏ తదితరాలు.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను పూర్తి చేయాలి.
👉 ఎంపిక విధానం: విద్యార్హతల మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా- ది చీఫ్ మేనేజర్-హెన్ఆర్ఎం (లీగల్-ఈఆర్), ఐఆర్ఆఎల్ (ఇండియా) లిమిటెడ్, మనవలకురిచి, కన్యాకుమారి జిల్లా, తమిళనాడు-629252 చిరునామకు పంపించాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ:సెప్టెంబర్ 20, 2025
👉Website: https://irel.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: