Type Here to Get Search Results !

APCOB: డిగ్రీ అర్హతతో ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉APCOB Recruitment Notification: డిగ్రీ అర్హతతో ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు : మేనేజర్ 25  (Scale-1)

👉అర్హత :గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
▪️అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్థానికుడు అయి ఉండాలి.
▪️తెలుగు భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.
▪️ఇంగ్లిష్ పరిజ్ఞానం అవసరం.
▪️కంప్యూటర్ జ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

👉వయస్సు :01.07.2025 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉శాలరీ: మేనేజర్ (Scale-1): రూ.48,480/- నుంచి రూ.85,920/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: 
▪️ఆన్లైన్ పరీక్ష
▪️ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది:  10/09/2025

👉Website:  https://apcob.org

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments