Type Here to Get Search Results !

HAL: హైదరాబాద్ HAL లో ఉద్యోగాల భర్తీ. డైరెక్ట్ ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు...

👉HAL Recruitment Notification: హైదరాబాద్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, డిగ్రీ/ డిప్లొమా, బీడీఎస్, డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

👉పోస్టులు
▪️విజిటింగ్ కన్సల్టెంట్ (పీడీయాట్రీషియన్) 01, 
▪️విజిటింగ్ డాక్టర్(డెంటల్) 01,
▪️ హోమోయోపతి ఫిజీషియన్ 01.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: మేనేజర్ (హెచ్ఐర్), హెన్ఆర్ డిపార్ట్మెంట్, ఏవియోనిక్స్ డివిజన్, పోస్ట్-హాల్, హైదరాబాద్ 500042

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది:  సెప్టెంబర్ 26, 2025

👉Websitehal-india.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments