👉BEML Recruitment Notification: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, ప్రస్తుతం ఇక్కడ, మేజేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉మొత్తం ఖాళీలు: 100
👉పోస్టులు- ఖాళీలు:
1. మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-II (మెకానికల్): 90
2. మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-II (ఎలక్ట్రికల్): 10
👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.
👉వయస్సు: 29 ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉శాలరీ : నెలకు రూ.40,000/- నుంచి రూ.1,40,000/- ఉంటుంది.
👉Website: https://https//www.bemlindia.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: