Type Here to Get Search Results !

Mega Job Mela: ఆగష్టు 23వ తేదీన మెగా జాబ్ మేళా. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు...

👉Mega Job Mela: విశాఖపట్నం జిల్లా మునగపాక మండలంలోని తిమ్మరాజుపేట గ్రామంలో ఉన్న డా విన్సీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆగస్టు 23వ తేదీ మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నారు.

👉పూర్తి వివరాలు కింద చూడగలరు.

👉ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 23, 2025 

👉అడ్రస్: ఇంటర్నేషనల్ స్కూల్, తిమ్మరాజుపేట, మునగపాక మండలం, విశాఖపట్నం.

👉వివరాలకు: 9492429425 నెంబర్ను సంప్రదించగలరు..

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments