Type Here to Get Search Results !

LIC Jobs: డిగ్రీ అర్హతతో ఎస్ఐసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉LIC Jobs:డిగ్రీ అర్హతతో ఎస్ఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.

👉అర్హత :గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

👉మొత్తం ఖాళీలు : 350

👉వయస్సు : 01.08.2025 నాటికి 21సం|| నుండి 30సం|| మధ్య ఉండాలి.

👉శాలరీ :నెలకు రూ.88,635 నుంచి రూ. 1,69,025/- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం :ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:
▪️ మెయిన్స్ పరీక్ష (Mains)
▪️ఇంటర్వ్యూ
▪️మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు ప్రారంభతేది: 16.08.2025

👉దరఖాస్తులకు చివరి తేది: 08.09.2025

👉ప్రిలిమినరీ పరీక్ష: 03.10.2025

👉మెయిన్స్ పరీక్ష: 08.11.2025

👉Websitehttps://licindia.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments