Type Here to Get Search Results !

APOLLO HOMECARE Jobs: అపోలో హోమ్ హెల్త్ కేర్ లో ఉద్యోగాలకు రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు...


👉Job Mela : అపోలో హోమ్ హెల్త్ కేర్ లో ఉద్యోగాలు. రేపే జాబ్ మేళా నిర్వహణ.

👉పోస్టులు : అపోలో హోమ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్లో హోమ్ కేర్ నర్సెస్, హోమ్కేర్ నర్సింగ్ అసిస్టెంట్స్, పేషెంట్ కేర్ అసిస్టెంట్స్ పోస్టులు.

👉వయస్సు : 18 సం|| నుంచి 40సం|| వారు పాల్గొనవచ్చు.

👉అర్హత :జీడీఏ, ఎంపీహెచడబ్ల్యూ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ చదివిన వారు అర్హులు.

👉శాలరీ :పోస్టును బట్టి నెలకు రూ. 10వేల నుంచి రూ.40వేల వరకు వేతనం ఉంటుంది.

👉అడ్రస్ :ఈనెల 21వ తేదీన (గురువారం) ఉదయం 10.30 గంటలకు ఐటీఐ క్యాంపస్ ఆవరణలోని ఎంప్లాయిమెంట్ ఆఫీసులో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఉపాధి కల్పనాధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు.

👉NOTE: ఈ జాబ్స్ అన్నీ హైదరాబాద్ లో ఉన్నాయని, పూర్తి వివరాలకు 9676047444 నెంబర్ లో సంప్రదించగలరు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments