👉SSC Recruitment Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఉద్యోగాల భర్తీ. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు :1340
👉పోస్టులు: జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ.
👉వయస్సు: 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండాలి.
👉దరఖాస్తు ప్రారంభతేది: జూన్ 30, 2025
👉దరఖాస్తులకు చివరితేది: జులై 21, 2025
👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
👉పరీక్ష తేదీ: 2025, అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31 వరకు.
👉శాలరీ: బేసిక్ పే-35వేల 400 రూపాయలు, ఇన్-హ్యాండ్ శాలరీ-44 వేల నుంచి 52 వేలు.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఉంటుంది.
👉Website: ssc.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: