Type Here to Get Search Results !

AP: 10వ తరగతి అర్హతతో ఆశా వర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉10వ తరగతి అర్హతతో మన్యం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 34 ఆశా వర్కర్లు

👉అర్హత: 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత తప్పనిసరి.

👉వయస్సు: 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.10,000/-

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: 05/07/2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments